రచయితలకు సూచనలు

యునికోడ్ లో పంపిన రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి…


పోటీలకు నిర్దేశించిన గడువు తేదీలు ముగిసాక వచ్చిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశీలనకు స్వీకరించబడవు.


ప్రతి రచనతో బాటు అది పూర్తిగా మీ స్వంతమేననీ, అముద్రితమనీ, మరెక్కడా పరిశీలనలో లేదనీ, హామీ పత్రం తప్పనిసరి.


కార్టూన్లు ఎ4 సైజ్ అడ్డంగా/నిలువుగా కాన్సెప్ట్ ని బట్టి ఎలాగైనా పంపొచ్చు.


కార్టూన్ రిజల్యూషన్ 72 లేదా 100 సరిపోతుంది…బొమ్మలు, వ్యాఖ్యలు స్పష్టంగా ఉండాలి.


రచన/కార్టూన్ తో బాటు గూగుల్ పే/ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబరు స్పష్టంగా పేర్కొనగలరు.

Scroll to Top