మిరుమిట్లు (శీర్షిక) – ఎలనాగ

క్షణికానందం

లోయలోనుండి భూమి ఉపరితలం మీదికి
వచ్చినందుకు పొంగిపోయాను
కాని
పర్వతం ఎక్కాల్సివుందని తెలుసుకుని
కుంగిపోయాను

The Fleeting Joy

I was puffed up with joy
when I reached land’s surface
from a deep gorge
but soon saddened realising
I’ve to climb a mountain


(Muse India, Issue No.67)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top